Thursday, 5 July 2018

జీవితం II

ఏమిటో ఈ ఉరుకుల ఎందుకో ఈ పరుగులు....
ఏమిటో ఈ అనందం ఎందుకో ఈ ఉల్లాసం...
ఏమిటో ఈ ఆవేదన ఎందుకో ఈ ఆవేశం....
ఏమిటో ఈ గమ్యం ఎందుకో ఈ ప్రయాణం...
ఏమి తెలియని జీవనం ఎందుకో తెలియని ఈ జీవితం..

భావోద్వేగాలు

ఎగసిపడే సముద్ర కెరటం ఎక్కడ... మనసులో భావోద్వేగ కెరటలతో పోలిస్తే...
తడిపే వర్షం ఎక్కడ...మనసుని తడిపే కానీటి తో పోలిస్తే...
వీచే గాలి ఎక్కడ...చెలించే మనసుతో పోలిస్తే...
మండే సూర్యుడి వేడి ఎక్కడ... మనసులో కదిలే ఆవేదనల వేడి తో పోలిస్తే...

జీవితం

ఎన్నేనో ఆశలు... 
ఎన్నేనో కోరికలు....
అన్ని... ఈ మది ద్విపం....లోనే....
చేరువలో ఉన్నట్టు కనిపిస్తుంది... 
చేరలేని దూరం లో ఉంటుంది.....
ఆ చేరలేని ద్విపనికి... చేరువ అవ్వాలని చేసే ప్రయత్నమే ....
ఈ జీవితం....